1
1 కొరింతీ పత్రిక 1:27
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు.
సరిపోల్చండి
1 కొరింతీ పత్రిక 1:27 ని అన్వేషించండి
2
1 కొరింతీ పత్రిక 1:18
సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి.
1 కొరింతీ పత్రిక 1:18 ని అన్వేషించండి
3
1 కొరింతీ పత్రిక 1:25
ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది.
1 కొరింతీ పత్రిక 1:25 ని అన్వేషించండి
4
1 కొరింతీ పత్రిక 1:9
మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
1 కొరింతీ పత్రిక 1:9 ని అన్వేషించండి
5
1 కొరింతీ పత్రిక 1:10
సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.
1 కొరింతీ పత్రిక 1:10 ని అన్వేషించండి
6
1 కొరింతీ పత్రిక 1:20
జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా?
1 కొరింతీ పత్రిక 1:20 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు