1
కీర్తనలు 127:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
సరిపోల్చండి
కీర్తనలు 127:1 ని అన్వేషించండి
2
కీర్తనలు 127:3-4
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.
కీర్తనలు 127:3-4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు