1
లేవీయకాండము 18:22
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
స్త్రీ శయనమువలె పురుషశయనముకూడదు; అది హేయము.
సరిపోల్చండి
లేవీయకాండము 18:22 ని అన్వేషించండి
2
లేవీయకాండము 18:23
ఏ జంతువునందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
లేవీయకాండము 18:23 ని అన్వేషించండి
3
లేవీయకాండము 18:21
నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.
లేవీయకాండము 18:21 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు