1
యిర్మీయా 15:16
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.
సరిపోల్చండి
యిర్మీయా 15:16 ని అన్వేషించండి
2
యిర్మీయా 15:19
కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపెట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారితట్టునకు తిరుగకూడదు
యిర్మీయా 15:19 ని అన్వేషించండి
3
యిర్మీయా 15:21
దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమో చించెదను.
యిర్మీయా 15:21 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు