1
అపొస్తలుల కార్యములు 22:16
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.
సరిపోల్చండి
అపొస్తలుల కార్యములు 22:16 ని అన్వేషించండి
2
అపొస్తలుల కార్యములు 22:14
అప్పుడతడు–మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు
అపొస్తలుల కార్యములు 22:14 ని అన్వేషించండి
3
అపొస్తలుల కార్యములు 22:15
నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.
అపొస్తలుల కార్యములు 22:15 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు