← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 13:44 కు సంబంధించిన వాక్య ధ్యానములు

మూల్యం
3 రోజులు
ఇండియాలో ఇంతవరకు సమీపించబడనివారిని సమీపించడంకొరకు కేంద్రీకరించబడిన బైబిల్ ప్రణాళికకు స్వాగతం. మనం ఇండియాలోని ప్రధానమైన అవసరతలను అర్థంచేసుకొనడంకొరకు వేదికను సిద్ధంచేసు కొని, తర్వాత వాటికి సంబంధించిన విషయాలను వాటి మూల్యంతోబాటు అన్వేషించి, చివరగా వాటి అంతిమ మూల్యం గురించి మనం మాట్లాడుకుందాం.