← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు లూకా 1:24 కు సంబంధించిన వాక్య ధ్యానములు

భయంపై విశ్వాసం
26 రోజులు
యేసు రాక కోస౦ మన హృదయాలను వేడుకతో మాత్రమే కాదు, ఆలోచి౦చడ౦తో సిద్ధ౦ చేసుకోవడానికి అడ్వెంట్ కాల౦ మనల్ని ఆహ్వానిస్తు౦ది. క్రిస్మస్ కథలో, భయం పునరావృత ఇతివృత్తం: గుడిలో, కలలలో, కొండలపై మరియు నిశ్శబ్ద ఇళ్లలో. అయితే ప్రతిసారీ దేవుడు తీర్పుతో కాకుండా'భయపడకు' అని భరోసాతో ప్రతిస్పందిస్తాడు. ఈ చిన్న ఆలోచనల పరంపరలో, భయ౦ కన్నా విశ్వాసాన్ని ఎన్నుకోవడ౦ యేసును మన జీవితాల్లోకి మరి౦త లోతుగా ఆహ్వాని౦చడానికి మనకు ఎలా సహాయ౦ చేస్తు౦దో మన౦ అన్వేషిస్తా౦.