← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఆదికాండము 3:1 కు సంబంధించిన వాక్య ధ్యానములు

పెంతెకొస్తు: పరిశుద్ధాత్మ ఆగమన వేడుక
7 రోజులు
తాను భూమిమీదనుండి వెళ్లిపోయినప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడని యేసు చెప్పాడు. పరిశుద్ధాత్మ మూర్తి మత్వం గురించి, ఆయన కార్యం గురించి పాఠకులు అర్థంచేసుకొనేలా సహాయపడడానికి ఈ బైబిల్ ప్రణాళిక వ్రాయబడింది. పాఠకులు తమ జీవిత శేషకాలమంతా పరిశుద్ధాత్మలో అత్యధిక ఆనందం పొందగలరని, పరిశుద్ధాత్మతో నడవగలరని ఆకాంక్ష.