నిర్గమ 40:34-35

నిర్గమ 40:34-35 TSA

అప్పుడు సమావేశ గుడారాన్ని మేఘం కమ్మింది, యెహోవా మహిమతో సమావేశ గుడారం నిండింది. ఆ మేఘం దాని మీద నిలిచి ఉండడం వల్ల, యెహోవా మహిమ సమావేశ గుడారాన్ని నింపివేసేది, కాబట్టి మోషే సమావేశ గుడారం లోనికి ప్రవేశించలేకపోయాడు.

నిర్గమ 40 വായിക്കുക

నిర్గమ 40:34-35 - നുള്ള വീഡിയോ