1
మత్తయి సువార్త 9:37-38
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
అప్పుడు ఆయన తన శిష్యులతో, “కోత సమృద్ధిగా ఉంది కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.
Lee anya n'etiti ihe abụọ
Nyochaa మత్తయి సువార్త 9:37-38
2
మత్తయి సువార్త 9:13
అందుకే మీరు వెళ్లి, ‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి: ఎందుకంటే నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను” అన్నారు.
Nyochaa మత్తయి సువార్త 9:13
3
మత్తయి సువార్త 9:36
ఆయన జనసమూహాలను చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెలవలె పీడించబడి నిస్సహాయులుగా ఉన్నారని వారి మీద కనికరపడ్డారు.
Nyochaa మత్తయి సువార్త 9:36
4
మత్తయి సువార్త 9:12
అది విని యేసు, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు.
Nyochaa మత్తయి సువార్త 9:12
5
మత్తయి సువార్త 9:35
యేసు అన్ని పట్టణాలు, గ్రామాల గుండా వెళ్తూ వారి సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రతి వ్యాధిని, రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు.
Nyochaa మత్తయి సువార్త 9:35