Logo YouVersion
Ikona vyhledávání

హెబ్రీ పత్రిక 5:8-9

హెబ్రీ పత్రిక 5:8-9 TSA

ఆయన కుమారుడై ఉండి కూడా, తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారు, ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు.