1 కొరింతీ పత్రిక 8:9

1 కొరింతీ పత్రిక 8:9 IRVTEL

అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి.