1 కొరింతీ పత్రిక 8:13

1 కొరింతీ పత్రిక 8:13 IRVTEL

కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను.