YouVersion Logo
Search Icon

కీర్తన 112:1-2

కీర్తన 112:1-2 IRVTEL

యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. అతని సంతానం భూమిమీద బలవంతులౌతారు. యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు.

Video for కీర్తన 112:1-2

Free Reading Plans and Devotionals related to కీర్తన 112:1-2