YouVersion Logo
Search Icon

యాకోబు 4:4

యాకోబు 4:4 TELUBSI

వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.