YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు 2:19-20

ఎఫెసీయులకు 2:19-20 TELUBSI

కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

Free Reading Plans and Devotionals related to ఎఫెసీయులకు 2:19-20